Jump to content

material

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, మూలవస్తువు, ప్రధాన ద్రవ్యము, సంభారము.

  • cloth is the material of which paper is made కాకితానికి మూలద్రవ్యము గుడ్డ.
  • materials సామాను సామగ్రీ.
  • he collected some materials for building యిల్లు కట్టడానకై కలపచేర్చినాడు.
  • writing materials (a misapplication of the word) వ్రాయడానికికావలసిన సాధనములు, అనగా కాకితము, యింకి పేనా మొదలైనవి.
  • I have ample material for composing that history ఆ చరిత్ర వ్రాయడానకు అన్ని అంగములుకుదిరి వున్నవి.
  • his death furnished the materials for this poem యీ కావ్యానకు వాడి చావు మూలముగా వున్నది.
  • or cloth (this is an improper sense) గుడ్డ.

విశేషణం, or imporant ముఖ్యమైన.

  • this is a material point యిదిముఖ్యమైన విషయము.
  • or bodily మూర్తిమహత్తైన, స్థూలమైన.
  • the body is material the soul is immaterial శరీరము స్థూలరూపమైనది ఆత్మ రూపములేనది.
  • material connection సమవాయి సంబంధము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=material&oldid=937664" నుండి వెలికితీశారు