mature

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, పండేటట్టు చేసుట, పకవము చేసుట.

  • Maturely, adv.
  • పూర్ణాలోచన చేసి, పూర్ణముగా.

విశేషణం, పండిన, పక్వమైన.

  • when she came to mature age దానికి యీడు వచ్చినప్పుడు.
  • hen the fruit was mature కాయ పండినప్పుడు.
  • when the plan was mature ఆ యుక్తి కుదిరినప్పుడు.
  • on mature deliberation పూర్ణాలోచనమీద.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=mature&oldid=937694" నుండి వెలికితీశారు