may
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, అయిదో నెల.
- the may moon వసంత కాలచంద్రుడు.
క్రియ, నామవాచకం, వనవిహసము చేసుట. auxilary verb, వచ్చును, may not I take this? నేను పుచ్చుకోరాదా.
- It may be so అట్లావుండ వచ్చును.
- It may not be so అట్లా కాదు కాబోలు.
- may I die if I ever said so అట్లా చెప్పివుంటే నేను చత్తునుగాక.
- may you be blest! సుఖముగా వుందవుగాక.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).