measured

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, కొలిచిన, కొలవబడ్డ.

  • by measured efforts మితమైన ప్రయత్నములచేత.
  • he used measured language నిండా సున్నితముగా మాట్లాడినాడు.
  • he did not use measured language నోటికి వచ్చినట్టంతా మాట్లాడినాడు.
  • Measureless, adj.
  • అపరిమితమైన, అమితమైన.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=measured&oldid=463169" నుండి వెలికితీశారు