meat
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, flesh మాంసము.
- or food ఆహారము, గ్రాసము.
- meat and drink అన్నోదకాలు.
- sweet meat మిఠాయి, ఫలహారము.
- house meat ఉలవలు మొదలైనవి.
- green meat గడ్డి.
- chillies are parrots meat చిలకలకు మిరపకాయలు ఆహారము.
- chickens meat కోడిపిల్లలకు వేసే గింజలు, white meats (i.e. any thing made of milk, as cheese &c.) జున్నుగడ్డ మొదలైనవి.
నామవాచకం, s, a meat-offering ఆహారబలి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).