mechanic

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, చేతి, చేతితోచేసే.

  • the mechnicalarts శిల్పము, అనగావడ్ల, కరమల, కంసల, కంచర, కుమ్మర మొదలైనపనులు.
  • a mechanical contrivance యంత్రము.
  • a pump isa mechanical contravance for raising water యేతాము, నీళ్లుచల్లేయంత్రము.
  • this is a mere mechanic device యిది వట్టి నీచయుక్తి.
  • to invent a picture is an intellectual art, to copy it is mechanical వొక పటమును మొదట యేర్పరచడము బుద్ధియెక్క పని, దాన్ని చూచి మరివొకటి వ్రాయడము చేతిపని.
  • to invent a machine isan intellectual art, but to use it is mechanical వొక యమత్రమును కల్పించడము బుద్ధి యొక్కపని అయితే దాన్ని వాడడము చేతిపని.
  • settling down into a mere mechanical existence అణిగినిశ్చేష్ఠితుడై.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=mechanic&oldid=937746" నుండి వెలికితీశారు