mechanical

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, unconscious అనాలోచితమైన. విశేషణం, (unconsciously, unthinkingly) పశుప్రాయముగా, అనాలోచితముగా, తోచక తనకుతానే.

  • he mechanical raised his hand అప్రయత్నముగా చెయ్యి పొడుగ్గా యెత్తినాడు, లటక్కున చెయ్యిపొడుగ్గాయెత్తినాడు.
  • at the touch of his finger my eye closed mechanical వాడివేలు తగిలేటప్పటికి నా కన్ను తనకుతానే మూసుకొన్నది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=mechanical&oldid=937747" నుండి వెలికితీశారు