medium
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, మధ్యస్థత.
- or the medium paper వొకవిధమైన కాకితము.
- he did this through the medium of his brother దీన్ని వాడి అన్న ద్వారాచేసినాడు, ముఖాంతరముగా చేసినాడు.
- In this I was the medium యిందుకు నేనుమధ్యవర్తిగా వుంటిని.
- the circulating medium చెల్లేసాధనము, అనగా రూకలు.
- the air is an unresisting medium గగనము శూన్యము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).