mention
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, ఉదాహరించుట, చెప్పుట, వ్రాసుట.
- he mentioned you నిన్ను గురించి మాట్లాడినాడు, నీప్రస్తావము చేసినాడు.
- do not mention my nameనా పేరు యెత్తవద్దు.
- he did not mention this in his lettes దీన్ని అతని జాబులో వ్రాయలేదు.
నామవాచకం, s, ఉదాహరించడము, చెప్పడము, అనడము, వ్రాయడము.
- he made mention of you నిన్ను గురించి మాట్లాడినాడు.
- he made mention of this in his letter అతని జాబులో దీన్ని వ్రాసినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).