merry

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, నవ్వే, నవ్వించే, హాస్యకరమైన, ఉల్లాసముగా వుండే.

  • comfortable, agreeable (this is the ancient sense) సుఖమయిన ఇష్టమైన.
  • this story made them very merry యీ కథకు వూరికె నవ్వినారు.
  • he is a merry fellow ఉల్లాస పురుషుడు.
  • a merry story నవ్వించేకథ.
  • they made merry all night రాత్రిఅంతా వేడుకగా వుండినారు.
  • he made merry with thenews ఆ సమాచారమును యెగతాళి కింద పెట్టినాడు.
  • he made merry with theletter ఆ జాబును యెగతాళి పట్టించినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=merry&oldid=937876" నుండి వెలికితీశారు