metal
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, లోహము.
- the precious metals వెండి, బంగారు, mixed metal పంచలోహము.
- bell metal కంచు.
- jewellers gold మట్టబంగారు.
- this tries his metal (See Mettle) యిందువల్ల వాడికి ధైర్యము వుండేది లేనిది తెలుస్తున్నది.
- regarding a road metal means brick or stone.
- See Unmetalled అలోహాము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).