mettle
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, తేజస్సు, తెంపు, ధైర్యము, చురుకు, ఉత్సాహము, ఉద్రేకము.
- a man of mettle తేజ్స్వి, తేజోవంతుడు.
- this put him on his mettle యిందువల్ల విజృంభించినాడు, రేగినాడు.
- this put him quite of his mettle యిందువల్ల వాడి చురుకు అణిగినది.
- they are now upon their mettle about this దీన్ని గురించి అందరు యిప్పుడు గుబగుబ లాడుతారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).