midst
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, నడమ.
- he stood in the midst of them వాండ్ల నడమ నిలిచినాడు.
- in the midst of the house నట్టింట్లో.
- the midst of the riverనట్టేరు.
- in the midst of the storm గాలివానలో.
- in the midst of all this distress యింత తొందరలో.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).