mild
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
విశేషణం, సాధువైన, శాంతమైన, సౌమ్యమైన, మంచి.
- a man of mild temper సాత్వికుడు, శాంతుడు.
- mild sunshine నీరెండ.
- as chees or beer తీపైన కారములేని.
- even taken in itss mildest sense this was unjust దీన్ని యెంత సాత్వికముగా విచారించినా యిది అన్యాయము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).