milled
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, విసిరిన, పిండిచేసిన, నల్లగ్గొట్టిన.
- a milled cloth గట్టన వేసినగుడ్డ, ఉగ్గించినగుడ్డ.
- a milled rupee అంచుకు గీతలు కట్టిన రూపాయి, బండికల్లు రూపాయి, బండి రూపాయి, కంగోరరూపాయి, కల్లారురూపాయి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).