mince
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, కులుకుట.
- a minceing gait కులుకునడ.
- minceing language కొంకుమాటలు.
- a minceing smile ముసిముసినవ్వు.
- a minceing voice సన్నగొంతు,కీచుగొంతు.
క్రియ, విశేషణం, కొందుట, పొడిగా తరుగుట.
- why should you mince the matter? will you give it or not? యేల నీళ్ళు నములుతావు యిస్తావా యివ్వవా.
- I did not mince matters పరిష్కారముగా చెప్పినాను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).