miniature
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, సూక్ష్మాకారము, కొద్ది రూపు, మనిషిని చూచి భావముగా వ్రాశిన చిన్న అర్ధరూపుపటము.
- he is just his father in miniature కొంచెములో అంతా తండ్రివలె నటిస్తాడు.
- this boy is a schoolmaster in miniature వాడు రవంతపిల్లగాడై నప్పటికిన్ని వాడినడకంతా పెద్ద ఉపాధ్యాయులదిగా వున్నది.
- that little girl is her mother in miniature ఆ పిల్ల అంతా దానితల్లివలె నటిస్తున్నది.
- the ants were crowding in thousands like a miniature market అనేకముగా చుట్టుకొన్న చీమలు చిన్న వొక జాజారువలె వుండెను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).