minor
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
విశేషణం, కొద్ది, స్వల్పమైన, కొంచెపు.
- this is a minor consideration అదివిముఖ్యము .
- a minor legend or petty chronicle ఉపపురాణము.
నామవాచకం, s, వ్యవహారదశ రానివాడు, యీడు చాలనివాడు, వ్యవహారయోగ్యత లేనివాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).