minority
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, వ్యవహార యోగ్యమైన దశలేమి, వ్యవహారయోగ్యతలేమి.
- during hisminority అతడికి వ్యవహార యోగ్యత లేనప్పుడ.
- or smaller number తక్కువసంఖ్య.
- they were in the majorty, we were in the minority వాండ్లు బహుమంది మేము కొంచెము మంది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).