Jump to content

mischievous

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, దుష్ట, దుర్మార్గమైన, దుడుకైన, చెడ్డ, తుంటైన, కలహముపుట్టించే.

  • a mischievous person దుష్టుడు.
  • a mischievous bull చెడ్డయొద్దు, mischievous advice దుర్భోధన, దురాలోచన.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=mischievous&oldid=938188" నుండి వెలికితీశారు