miserable
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
విశేషణం, దిక్కుమాలిన, అనాధయైన, దౌర్భాగ్యమైన, పాడైన.
- a miserable horse యెత్తు బడ్డి గుర్రము.
- or grieved దుఃఖితులైన.
- I am miserable at the thoughts of your going away నీవు పోతా వని తలుచుకొంటే నాకువ్యాకులముగా వున్నది.
- why should you make yourself miserable about this?ఇందున గురించి యెందుకు దుఃఖపడుతావు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).