miss
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, తప్పు, భంగము. క్రియ, నామవాచకం, తప్పుట.
- my arrow missed నా బాణము తప్పినది.
- the letter missed ఆ జాబు చేరలేదు.
- I wonder how you missed seeing him వాడు నీకండ్ల బడకపోవడము నాకు ఆశ్చర్యముగా వున్నది.
- whether you succeed or whether you miss నీవు జయించినా సిరి వోడినా సిరి.
- the book is missing ఆ పుస్తకము కానము, లేదు.
క్రియ, విశేషణం, తప్పుట, పోయినదని కనుక్కొనుట, లేదని చింతపడుట.
- the letter missed me ఆ జాబు నాకు చేరలేదు.
- In writing it he missed one line దాన్ని వ్రాయడములో వొక పంజ్తిని విడిచి పెట్టినాడు.
- his arrow missed the meaning ఆ యర్థము నాకు తలగలేదు.
- In coming down stairs, he missed one step and fell పడికట్లు దిగడములో వొక మెట్టుతప్పి పడ్డాడు.
- I missed one of my books నా పుస్తకాలలో వొకటి కానము.
- I missed the letter that was at first on the table బల్ల మీద వున్న ఆ జాబు కానము.
- I miss my brother very much అయ్యో మా అన్న లేకపోయెనే.
- I lost my horse but I did not miss it as I had another నా గుర్రముపోయినది అయితే వేరేవొకటి వున్నందున అది పోయినందుకు నాకు చింతలేదు.
- I lost my book and I miss it every moment నా పుస్తకము పోయినది చేతులు విరిగినట్టు వున్నది.
- He stole the book and the owner did not miss it for ten days వాడా పుస్తకమును దొంగిలించుకొన్నాడు, ఆ పుస్తకమును యెవడిదోవాడు పది దినాలదనక అది పోయినట్టు కనుక్కోలేదు.
- They knew that they might be missed but could not be pursued (Resselas.) తాము లేనిది కనుక్కోగలరు గాని తమ్మున వెంబడించలేరని వాండ్లకు తెలుసును.
నామవాచకం, s, అమ్మి, అమ్మాళు, అమ్మాయి, దొరసానులలో బాల్యము నుంచి పెండ్లాడేవరకు యిది సర్వత్ర వుండే పేరు.
- Miss More అంటే మోరు దొరవారి కూతురని అవుతున్నది.
- Miss! (interj.
- to an inferior, or an younger) ఓసి.
- In some phrases it formerly signified a whore or mistress లంజ, వుంపుడుస్త్రీ.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).