mission
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, పని, ధర్మము, పంపినపని, బోధించడానకై పొయ్యే రాయభారము, మతమును బోధించడానకై పొయ్యే వ్యాపారము.
- he went uponthis mission ప్రజలకు భోదచేయడమునకై పంపబడ్డ యీ పనిమీద పోయినాడు.
- all the mission were killed ఆ పనిమీద వచ్చిన వాండ్లందరు చంపబడ్డారు.
- womanస్ mission స్త్రీధర్మము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).