mistress
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, దొరసాని, యజమానురాలు, ప్రవీణురాలు, చదువుచెప్పే స్త్రీ, చదువుకొన్న స్త్రీ.
- or a concubine పెట్టుకొన్నస్త్రీ, వుంపుడుస్త్రీ.
- she is her own mistress ఆపె స్వతంత్రురాలుగా వున్నది.
- a term of contermptuous address (Jonson) ఓసీ.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).