mite

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, an insect లక్క తెవులు పురుగు, తవిటిపురుగు, బియ్యమందు పుట్టె నంగనాచి పురుగు, యిది ముఖ్యముగా జున్నుగడ్డలో పుట్టేటిది.

  • a small particle రవంత, లేశము.
  • I paid my mite నేను కించిత్కారము యిచ్చినాను.
  • orcoin దుడ్డు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=mite&oldid=938289" నుండి వెలికితీశారు