mixed
బ్రౌను నిఘంటువు నుండి[1]
విశేషణం, కలిపిన, కలిసిన, మిశ్రమము చేసిన, మిశ్రమమైన.
- a mixed dialect సంకరభాష.
- In mixed society చిల్లరవాండ్లలో, సామాన్యులలో.
- a mixed multitude చిల్లరప్రజ.
- the mixed blood సంకర జాతి.
- mixed feelings వొకతట్టు సంతోషము, వొకతట్టు వ్యసనము, వొకతట్టు ఆశ్చర్యముగా వుండే రసము.
- mixed metal కలపడమైన లోహము.
- they got mixed up in the quarrel వాండ్లున్ను ఆ జగడములో కలిసినారు, పడ్డారు.
- In Hebr.
- IV.
- 2.
- సంజీర్ణమైన.
- but A+ says అవిశ్వాసాత్ ప్రచారితం.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).