mock
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియ, విశేషణం, హాస్యముచేసుట, యెగతాళి చేసుట, వెక్కిరించుట.
- or cheat, delude వంచించుట, యేమార్చుట.
- an agony that mocks descriptionచెప్పనలవిగగాని దుఃఖము.
- the door mocked all his efforts వీడు యెంత పాటుబడ్డా తలుపు తియ్య కూడలేదు.
- be not deceived God is not mocked మోసపోకండి దేవుణ్ని వంచించ వల్ల కాదు.
నామవాచకం, s, యెగతాళి, హాస్యము, యెక సక్కెము, వెక్కిరింపు.
- or cheating వంచన, మోసము.
- a pearls చిప్ప ముత్యాలు.
- mock coral మాయపగడము.
- mock jewellery బూటకపు సొమ్ములు.
- mock turtle అనే చేపకు బదులుగా చేసే కూర.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).