model
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, మాదిరి, సవుతు, తరహా.
- he made a model of the carriagein a small size ఆ రథము మాదిరి చిన్నదిగా వొకటిచేసినాడు.
- this house is on the model of mine యీ యిల్లు నా యింటి మాదిరిగా వున్నది.
- she is a model of a woman అది స్త్రీలలో మహా అందకత్తె.
- See Waltons Life of Donne wherein both the text and the notes, describing a medal style it a model.
- Walpole says Her face is pretty and her person is a perfect model అది అందమైన ముఖముగలది, అవయవ సౌష్టవము గలదిన్ని.
క్రియ, విశేషణం, ఆకారముగా యేర్పరచుట, సృష్టించుట, కల్పించుట.
- he modelled the figure in wax ఆ ప్రతిమను మయనముతో చేసినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).