moderate
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, మితమైన, మట్టైన, కొంచెము, కొద్దిపాటి, తగుమాత్రమైన.
- a moderate man శాంతుడు.
- he had moderate success వాడికి కొంచెము అనుకూలమైనది.
- they are moderate tradesmen సామాన్యులైన వర్తకులు.
- he took a moderate dinner మట్టుగా భోజనము చేసినాడు.
- a moderate quantity of water కొంచెము నీళ్ళు be moderate in your food మట్టుగా భోజనముచెయ్యి.
క్రియ, విశేషణం, మట్టుపరచుట, తగ్గించుట, మతముచేసుట.
- moderate your anger కోపమును అణుచుకో.
క్రియ, నామవాచకం, మట్టవుట, తగ్గుట.
- the wind moderated గాలిమట్టుపడ్డది.
- I was present at this debate and moderated between them యీ ఘర్షణ జరిగేటప్పుడు నేను వాండ్లను మధ్యస్థుణ్నిగా వుండినాను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).