modern
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
విశేషణం, కొత్త, యిప్పటి, యీ కాలపు, ఆధునిక.
- he is a modern Milton రెండో కాళిదాసు.
- she is a modern Jezebel రెండో పూతన.
- modern literature కొత్తకావ్యము, ఆధునిక కవ్యము.
- In modern times యీ కాలమందు.
- modern history అనగా యిప్పటికథ, యిటీవలి వృత్తాంతము.
- "Ancient History is that of the nations who flourished from the time of the creation to the fifth century; while the history of the middle ages has forits object the revolutions that took place form the fifth to the end of the fifteenth century.
- What is now termed modern history is that which retraces the events of the last three centuries.
- " (Koch.
- Revolutions, Introduction. )
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).