Jump to content

modest

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, అణుకువగల, అమరికగల, సాధువైన, సిగ్గుగల, పతివ్రతయైన.

  • a modest man నిగర్వి, సాత్వికుడు, సాధువు.
  • he wrote a modest letter on this subject యిందున గురించి వినయముగా వ్రాసుకొన్నాడు.
  • In towns the actresses live separate from the modest women వూళ్ళల్లో సంసార్లు వేరే భోగమువాండ్లు వేరే వుంటారు.
  • they live in a very modest style వాండ్లు మట్టుగా గడుపుకొంటారు.
  • the Hindu women are perfectly modest హిందూ స్త్రీలు నిండా అణుకువగలవాండ్లు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=modest&oldid=938334" నుండి వెలికితీశారు