modification

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, దిద్దుబాటు, సవరింపు, ప్రకారాంతరము "పరిణామము".

  • W.
  • విశేషము, భైదము.
  • its various modifications and their derivations దానియొక్క భిన్న రూపములున్ను వుత్పత్తులున్ను.
  • this is a modification of the old lawయిది పాతచట్టమును సవరించి యేర్పరచినది.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=modification&oldid=463919" నుండి వెలికితీశారు