momentum
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, జీవాధారము, వురువడి, ఉద్వేగము.
- the bullet flies by the momentum of gunpowder తుపాకి మందుయొక్క వురువడిచేత గుండు పోతున్నది, వేగముచేత పోతున్నది.
- trade creeps: we lose that momentum which is neccessary to the regular and efficient operation of the commercial machine వర్తకము జబ్బుగా వున్నది, మనకు వర్తకమనే యంత్రము క్రమముగానున్ను సఫలముగానున్ను తిరగడమునకు ఆవశ్యకమైన ప్రోత్సాహకము లేక పోయినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).