monotonous
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, ఏకరీతిగా వుండే, వొక అతిశయమున్ను లేని, వింతా వేడుకలేని, విరసమైన.
- he leads a monotonous life చేసినదే చేస్తూ చూచినదే చూస్తూ పడివున్నాడు.
- we made a monotonous journey for 50 miles అయిదారు ఆమడ దూరము పోయినాము అదివరకు వొక అతిశయము లేదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).