monstrous
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, విపరీతమైన, వికృతాకారముగల, బ్రహ్మాండమైన, క్రూరమైన, పాపిష్టి.
- such monstrous acts యింత విపరీతమైన పనులు, యింత పాపిష్ఠిపనులు, యింత క్రూర కర్మములు.
- monstrous cold విపరీతమైన చలి, పాడు చలి.
- a big box మహాగొప్ప పెట్టె.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).