month
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
- what is the day of the month? నే డేమి తేది.
- The Telugu months stand as follows.
- చైత్రం Aries; March-April.
- వైశాఖం Taurus, APril-May.
- జ్యేష్ఠం Gemini, May-June.
- ఆషాఢం Cancer, June-July.
- శ్రావణం Leo, July-August.
- భాద్రపదం Virgo, August-September.
- అశ్వయుజం Libra, Septemper-October.
- కార్తికం Scorpio, October-November.
- మార్గశిరం Sagittarius, November-December.
- పుష్యం Capricornus, December-Junuary.
- మాఘం Aqarius, January-February.
- ఫాల్గుణం Pisces, February-March.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).