mop
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియ, విశేషణం, బూజుకొట్టుట, వూడ్చుట. నామవాచకం, s, pieces of cloth, or lock of wool, fixed to a long handle: women dip this in water and wash the floor with it, ఆలుకుచుట్ట, అనగా పేలికలుగాని గొర్రెబొచ్చుగాని కొనకుచుట్టి ఆడువాండ్లు నీళ్ళలో ముంచి ముంచి నేలను కడిగే తుండుకర్ర.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).