morbid
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
విశేషణం, రోగసంబంధమైన, విషమమైన.
- a morbid swelling రోగపువాపు.
- a morbid effection రోగగుణము.
- or foolish వెర్రి.
- he has a morbid pride వాడికి వెర్రి అహంకారమున్నిది, దురహంకారమున్నది.
- he had a morbid dispostion to suspect people వాడికి అందరిమీద అనుమానపడే దుర్గుణముండినది.
- a morbid inclintion దురాశ, దురపేక్ష.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).