mortal
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
విశేషణం, చచ్చే, చావగల, నశ్వరమైన, మర్త్యులైన.
- the body is mortal the soul is not శరీరము నశ్వరము ఆత్మ నశ్వరముకాదు.
- as all of us are mortal మనమంతా చచ్చేవారము గనుక.
- mortal power దేహశక్తి.
- the mortal frame కాయము, దేహము.
- they were no heroes of mortal race వాండ్లు మర్త్యులు కారు, అనగా అమర్త్యులైన దేవతలు.
- a mortal wound చావు గాయము.
- mortal disease చచ్చేరోగము.
- mortal poison చంపేవిషము.
- a mortal sin కొంచపొయ్యే పాపము.
- mortal peril ప్రాణసంకటము.
- a mortal foe బద్ధవైరి,జన్మవైరి, or extreme, violent, (a low word, Johnson) he took mortal offence at this (a vulgar phrase) యిందుకు వాడికి చెడ్డ అసహ్యము వచ్చినది.
- I remained there for two mortal hoursఅక్కడ రెండు పాడు గడియలు నిలిస్తిని.
- what a mortal fool! యేమి పాడు వెర్రివాడు.
- a mortal fright పాడుభయము.
- not a mortal creature was there అక్కడ వొకమనిషి పురుగు వుండలేదు.
- Mortal, n.
- s.
- మనుష్యుడు, మానవుడు.
- what a happy mortal! యేమి అదృష్టవంతుడు.
- wretched mortals దౌర్భాగ్యులు.
- among mortals మనుష్యులలో.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).