mortally
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియా విశేషణం, చచ్చేటట్టు, చచ్చేలాగు.
- he wounded her mortally దాన్ని చచ్చేటట్టు పొడిచినాడు.
- or extremely, a low ludicrous word (Johnson) మిక్కిలి, చాలా.
- I was mortally afraid మహాభయ పడితిని.
- he was mortally wounded and died next day చెడ్డగాయము తగిలి మరునాడు చచ్చినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).