mortification
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, gangrene శరీరములోని మాంసము కుళ్ళడము,మాంసము చావడము.
- he died by mortification of the wound ఆ పుండు కుళ్లి చచ్చినాడు.
- austerities or penance శరీర శోషణము, తపస్సు.
- subjection of the passious అణచడము, నిగ్రహించడము.
- they teach the mortification of the passions ఇంద్రియ నిగ్రహమును వుపదేశిస్తారు.
- vexation విచారము, చింత, మనస్తాపము, ఆయాసము, లోలోగా కుళ్లుకోవడము.
- fasting is the mortification of the flesh ఉపోష్యము శరీరశోషణము.
- this business gave him great mortification యిందుచేత వాడి మనసుకు నిండా ఆయాసము వచ్చినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).