mould
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియ, విశేషణం, to shape రూపముగా యేర్పరచుట, ఆకారముగా యేర్పరచుట.
- he moulded the wax like her face మయనమును దాని ముఖము వలె చేసినాడు.
నామవాచకం, s, (mildew) బూజు, or earth మున్ను.
- or wherein a thing is cast పోతఅచ్చు.
- a mould for bricks ఇటికెఅచ్చు.
- to cast in a mould పోత బోయుట.
- an image east in a mould పోతవిగ్రహము.
- all these stories are cast in the same mould యీ కథలంతా వొకటేరీతి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).