Jump to content

mount

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, యెక్కుట, యెక్కించుట.

  • he mounted the horse గుర్రముమీద యెక్కినాడు.
  • he mounted his wife on the horse పెండ్లాన్ని గుర్రము మీద యెక్కించినాడు.
  • when he mounted the ladder వాడు నిచ్చెనమీద యెక్కినప్పుడు.
  • he mounted the hill కొండమీద కెక్కినాడు.
  • he mounted the tree చెట్టెక్కినాడు.
  • he mounted the table:or he mounted on the table బల్ల మీది కెక్కి నిలిచినాడు.
  • ofter he mounted the throne సింహాసన మెక్కిన తరువాత.
  • he mounted the maps or pictures ఆ పటాలకు చట్టములువేసినాడు.
  • while he mounted guard వాడు పారామీద వుండగా, పారాయిస్తూవుండగా.
  • to mount a cannon ఫిరంగిని దాని చట్టముమీది కెక్కించుట, పరముమీదికెక్కించుట.

క్రియ, నామవాచకం, యెగురుట, యెక్కుట.

  • the kite mounted into the air గాలి పటము ఆకాశానికి యెగిరినది.
  • he mounted and rode away గుర్రముమీద యెక్కిపోయినాడు.

నామవాచకం, s, కొండ, పర్వతము, తిప్ప, దిబ్బ.

  • the mount or `St.
  • Thomas mount' (a place near Madras) పరంగికొండ.
  • the mount road పరంగికొండకు పొయ్యే భాట.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=mount&oldid=938502" నుండి వెలికితీశారు