mourning

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, దుఃఖము, వ్యసనము.

  • or dress of sorrow దుఃఖవుడుపు, నల్లవుడుపు.
  • the time of mourning (the Hindu phrase is) సూతకము.
  • he went into mourning దుఃఖవుడుపు తొడుక్కొన్నాడు, సూతకము ఆచరిస్తాడు.
  • ఆ శౌచము పట్టినాడు.
  • deep mourning పూర్ణదుఃఖవుడుపు.
  • half mourning అర్ధ దుఃఖవుడుపు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=mourning&oldid=938515" నుండి వెలికితీశారు