mouthed
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, నోరుగల.
- a hard mouthed horse కళ్ళెమునకు అణగని గుర్రము.
- a tender mouthed horse కళ్ళెమునకు అణిగే గుర్రము.
- a foul mouthed woman తిట్టు బోతు, వదురుబోతు.
- he was very mealy mouthed about is యిందున గురించి విశదముగా చెప్పక గుటకలు మింగినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).