mouthful
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, కడి, కబళము, గుక్కెడు.
- I have not had a mouthful to-day నేడు నేను వొకకడి అయినా తిన లేదు.
- a mouthful of water గుక్కెడు నీళ్ళు.
- he took a mouthful of areca or betel వొక తాంబూలము చేసుకొన్నాడు.
- the child has a mouthful of teeth ఆ బిడ్డకు అన్ని పండ్లు మొలిచినవి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).