Jump to content

move

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, కదిలించేవాడు.

  • who was the first move of this business? దీన్ని మొదట ప్రస్తాపము చేసినది యెవరు.

నామవాచకం, s, at chess యెత్తు.

  • the lawyer here made false move లాయరు యిక్కడ పిచ్చియుక్తి చేసినాడు.
  • gypsies are always on the move యెరుకల వాండ్లు యే వేళ ప్రయాణమే.
  • I shall be upon the move to-morrow రేపు నేను ప్రయాణము.

క్రియ, నామవాచకం, కదలుట, ఆడుట, జరుగుట, స్థలాంతరమునకుపోవుట.

  • she moves elegantly అది సొగసుగా నడుస్తున్నది.
  • the army moved into the plain ఆ దండు మైదానానికి పోయినది.
  • the hands of the clock move గడియారపు ముండ్లు తిరుగుతవి.
  • he moved on సాగినాడు.
  • he moved off అవతలికి జరిగినాడు లేచిపోయినాడు, అనగా పారిపోయినాడు.
  • he moved up to me నా వద్దకి వచ్చినాడు.
  • move out of the way తొలుగు, వొత్తు, దోవ తియ్యి.
  • he moved in the royal circle రాజసభలో వొకడుగా వుండెను.
  • in him they live and move and have their being ఆయనయందు బ్రతుకుతున్నారు మెలగుతున్నారు వుంటున్నారు.

క్రియ, విశేషణం, కదిలించుట, జరుపుట, స్థలాంతరమునకు పంపుట, ప్రేరేపించుట.

  • do not move the table మేజను కదిలించకు.
  • move the table a little ఆ బల్లను కొంచెము జరుపు.
  • move these boxes into that room ఈ పెట్టెలను ఆ యింట్లోకి తీసుకొనిపోయి పెట్టు.
  • withoutmoveing the eyelids రెప్పలార్చక.
  • he moved a piece (at chess) ఆకాయను ఆడినాడు, నడిపించినాడు.
  • this story moveed him to tears కథను విని కండ్లనీళ్ళు పెట్టుకొన్నాడు.
  • they tried to move him with a bride లంచముచే వాడి మనుస్సు కరిగేటట్టు చేయవలెనని పాటుపడ్డారు.
  • he moveed his family to another village తన సంసారాన్ని మరి వొక వూరికి పంపినాడు.
  • he moved the king to dismiss the minister మంత్రిని తోసివేసేటట్టు రాజుకు బోధించినాడు.
  • this moved me to grant his request వాడి మనివిని చేయడానకు యిందువల్ల నాకు బుద్ధి పుట్టినది.
  • this moved him very much యిందువల్ల వాడికి నిండా కోపమువచ్చినది, వ్యసనము వచ్చినది.
  • this moved their laughter యిది వాండ్లకు నవ్వును కలగచేసినది, యిందువల్ల వాండ్లకు నవ్వువచ్చినది.
  • or to propose మనివిచేసుకొనుట.
  • he moved his suit తన వ్యాజ్యాన్ని మనివిచేసినాడు, చెప్పుకొన్నాడు.
  • he moved the government to sanction this గవనరుమెంటువారు యిందుకువుత్తరువు యిచ్చేటట్టు మనివి చేసినాడు.
  • కదలిక
  • గమనం
  • చలనం
  • ఆడు

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=move&oldid=938522" నుండి వెలికితీశారు