moved
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
- she was much moved at hearing this దీన్ని విని మహా వ్యాకులపడ్డది.
- he was not moved at all I said నేను చెప్పినదంతా వాడికి లక్ష్యములేదు.
- he was much moved at seeing this దీన్ని చూచి వాడికి మహా అగ్రహము వచ్చినది, నిండా ఆయాసమైనది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).