muffled
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, కప్పిన, మూసిన, ముసకు వేసిన.
- the Musulman women are muffled up తురక స్త్రీలు ఘోషా వేసుకొని వుంటారు.
- a muffled bell బాగా వాగ కుండా తాడు కట్టినగంట.
- they rowed with muffled oars తోట సేప్పుడు చప్పుడు కాకుండా వుండడమునకై పేలికలు చుట్టిన అల్లీన కర్రలతో పడవలను తోసినారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).