muse

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, నామవాచకం, వెరగుపడుట, వితాకుపడుట, పరాకుగావుండుట, పరధ్యానముగా వుండుట.

  • he museed on these words యీ మాటలను తలపోసుకొంటూ వుండెను.

నామవాచకం, s, or Musing ఆశ్చర్యము, పరధ్యానము, పరాకు.

నామవాచకం, s, (a sort of goddess) అధిదేవత, అధిష్టాన దేవత, సరస్వతి.

  • he invoked the muse సరస్వతీ ప్రార్థన చేసినాడు, అనగా కావ్యమును చెప్పడానకు ఆరంభించినాడు.
  • the tragic muse శోకరసాధిదేవత.
  • the codic హాస్యరసాధి దేవత.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=muse&oldid=938625" నుండి వెలికితీశారు